CLAT 2026 – న్యాయ విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్

BIKKI NEWS (AUG. 15) : CLAT 2026 NOTIFICATION. జాతీయస్థాయిలోని న్యాయవిద్య కళాశాలలో లా డిగ్రీ మరియు లా పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు.

CLAT 2026 NOTIFICATION

కోర్సుల వివరాలు :
  • UG – ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ (5 సంవత్సరాలు)
  • PG – LLM (1 సంవత్సరం)

అర్హతలు – యూజీ కోర్సులకు ఇంటర్మీడియట్, పీజీ కోర్సులకు ఎల్ఎల్‌బీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు: 4000/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, బీపీఎల్ లకు 3,500/-)

దరఖాస్తు విధానం, గడువు: ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 31 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

CLAT EXAM DATE – డిసెంబర్ 07 – 2025 న

వెబ్సైట్ : https://consortiumofnlus.ac.in/