BIKKI NEWS (SEP. 01) : 9th to intermediate must study in Telangana local status తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవాల్సిందే అనే నిబంధనను సమర్థిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
9th to intermediate must study in Telangana local status
తెలంగాణ స్టేట్. వర్సెస్ కల్లూరి నాగ నరసింహ అభిరామ్ (SLP(C) నం. 21536 – 21588/2024) కేసులో ఈమేరకు తీర్పు ఇచ్చింది.
ఎంబీబీఎస్ సీటు ను తెలంగాణ స్థానిక కోటాలో పొందాలంటే విద్యార్థులు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవాల్సిందే అన్న నిబంధనను సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సమర్థించింది.
గతంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు పక్కన పెడుతూ తీర్పు వెలువరించింది.
విద్యార్థులు పదో తరగతి వరకు తెలంగాణ లో చదివి, ఇంటర్మీడియట్ వేరే రాష్ట్రాల్లో చదివి నీట్ పరీక్ష ర్యాంక్ ఆధారంగా తెలంగాణ స్థానికత కోటాలో సీటు పొందే అవకాశం లేనట్లేనని భావించవచ్చు. కావున విద్యార్థులు 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలోనే చదవాల్సి ఉంటుంది.
- Daily current affairs 8th June 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 7th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 6th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Free Engineering – ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విద్య
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం

