BIKKI NEWS (NOV. 01) : 712 CRORES RELEASED FOR EMPLOYEES PENDING BILLS. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులుచెల్లించడానికి 712 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
712 CRORES RELEASED FOR EMPLOYEES PENDING BILLS.
వీటితోపాటు పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖలకు మరో 320 రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు. దీంతో మొత్తం ఈ నెలకు గాను పెండింగ్ బిల్లుల చెల్లింపుకు 1,032 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ విడుదల చేసింది.

