GURUKULA JOBS – గురుకులాల్లో 3,756 ఔట్ సోర్సింగ్ జాబ్స్

BIKKI NEWS (SEP. 18) : 3756 out sourcing jobs in telangana minority gurukulas. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల విద్యాసంస్థల్లో 3,756 ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి అనుమతి లభించింది. ఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నారు.

3756 out sourcing jobs in telangana minority gurukulas

వీటిలో కాంట్రాక్టు పద్ధతిలో 31, ఔట్ సోర్సింగ్ పద్దతిలో 3,725 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వబడింది.

పోస్టుల వారీగా ఖాళీలు ఔట్ సోర్సింగ్ (3725)
  • ప్రోగ్రామర్ – 1
  • సీనియర్ అసిస్టెంట్ – 4
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 6
  • డ్రైవర్ -4
  • రికార్డ్ అసిస్టెంట్ – 1
  • ఆఫీస్ సబ్‌ఆర్డినేట్ – 7
  • ప్రిన్సిపాల్ – 74
  • జూనియర్ లెక్చరర్ – 1227
  • పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ – 435
  • ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ – 108
  • ఫిజికల్ డైరెక్టర్ – 146
  • ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ – 210
  • లైబ్రేరియన్ – 43
  • స్టాప్ఫ్ నర్స్ – 42
  • క్రాఫ్ట్/ఆర్ట్/మ్యూజిక్ టీచర్ – 41
  • సీనియర్ అసిస్టెంట్ – 212
  • డేటా ఎంట్రీ – 215
  • రికార్డ్ అసిస్టెంట్ – 17
  • కౌన్సిలర్ – 6
  • కుక్ – 30
  • ఐసీటీ ఇన్‌స్ట్రక్ఝర్ -204
  • ల్యాబ్ అటెండర్ – 403
  • ఆఫీస్ సబ్‌ఆర్డినేట్ – 219
  • లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ – 70
కాంట్రాక్ట్ జాబ్స్ ఖాళీల వివరాలు (31)
  • జూనియర్ లెక్చరర్ – 3
  • పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ – 4
  • ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ – 17
  • ఆఫీస్ సబ్‌ఆర్డినేట్ – 2
  • లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ – 5
పోస్టుల వారీగా వేతన వివరాలు
  • ప్రోగ్రామర్ – రూ. 22,750/-
  • సీనియర్ అసిస్టెంట్ – రూ. 22,750/-
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – రూ. 19,500/-
  • డ్రైవర్ – 19,500/-
  • రికార్డ్ అసిస్టెంట్ – రూ. 15,600/-
  • ఆఫీస్ సబ్‌ఆర్డినేట్ – రూ. 15,600/-
  • ప్రిన్సిపాల్ – 39,000/-
  • జూనియర్ లెక్చరర్ – రూ. 23,400/-
  • పీజీ టీచర్ – రూ. 18,200/-
  • టిజీ టీచర్ – రూ. 18,200/-
  • ఫిజికల్ డైరెక్టర్ – 22,750/-
  • ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ – రూ. 22,750/-
  • లైబ్రేరియన్ – రూ. 19,500/-
  • స్టాఫ్ నర్స్ – రూ. 22,750/-
  • క్రాఫ్ట్/ఆర్ట్/మ్యూజిక్ టీచర్ – రూ. 18,200/-
  • సీనియర్ అసిస్టెంట్ – రూ. 22,750/-
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – రూ. 19,500/-
  • రికార్డ్ అసిస్టెంట్ – రూ. 15,600/-
  • కౌన్సిలర్ – రూ. 19,500/-
  • కుక్ – రూ. 15,600/
  • ఐసీటీ ఇన్‌స్ట్రక్ఝర్ -19,500/-
  • ల్యాబ్ అటెండర్ – రూ. 15,600/-
  • ఆఫీస్ సబ్‌ఆర్డినేట్ – రూ. 15,600/-
  • లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ – రూ. 15,600/-