RAILWAY APPRENTICE : పది, ఇంటర్ తో 2865 ఖాళీలు

BIKKI NEWS (AUG.25) : 2865 railway apprentice notification. వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 2865 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

2865 railway apprentice notification

అర్హతలు : పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ ఉత్తీర్ణత సాదించి ఉండాలి.

వయోపరిమితి : ఆగస్టు 20- 2025 నాటికి 19 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం మరియు గడువు : ఆన్లైన్ ద్వారా ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు : 141/- రూపాయాలు (SC, ST, PWD, WOMEN – 41/-)

ఎంపిక విధానము : పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ లలో సాధించిన మార్కుల ఆధారంగా

వెబ్సైట్ : https://wcr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,7,288,1391,2245