BIKKI NEWS (OCT. 10) : 11639 POLICE CONSTABLE JOBS IN ANDHRA PRADESH. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖలో త్వరలోనే 11,639 పోలీస్ ఉద్యోగాల భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
11639 POLICE CONSTABLE JOBS IN ANDHRA PRADESH
ఈ మేరకు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇటీవల డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ప్రభుత్వానికి లేఖ రాశారు.
ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు.
ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 11,639 పోలీస్ ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.
- సివిల్ ఎస్సై 315
- సివిల్ కానిస్టేబుల్ 3,580,
- RSI పోస్టులు 96
- APSP కానిస్టేబుల్ పోస్టులు 2,520

