INSURANCE – ఆ ఉద్యోగులకు, కుటుంబాలకు కోటీ భీమా

Insurance - ఆ ఉద్యోగులకు, కుటుంబాలకు కోటీ భీమా - bikki news

BIKKI NEWS (SEP. 03) : 1 CRORE INSURANCE FOR RAILWAY EMPLOYEES and FAMILIES. రైల్వే ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు రూ. కోటీ ప్రమాద భీమాను కల్పించడానికి SBI ఒప్పందం చేసుకుంది.

1 CRORE INSURANCE FOR RAILWAY EMPLOYEES and FAMILIES

SBI లో శాలరీ ఎకౌంటు ఉన్న రైల్వే ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా కవచం లభించనుంది. ఉద్యోగుల కుటుంబ సభ్యులకూ ఇది వర్తిస్తుందని అధికారిక ప్రకటన తెలిపింది.

ఎస్బీఐలో వేతన ఖాతా ఉన్న ఉద్యోగులు సహజ మరణం పొందినా రూ.10 లక్షలు చెల్లిస్తారు. దీనికి ఎలాంటి అదనపు ప్రీమియం, వైద్య పరీక్షలు అవసరం లేదు.

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →