BIKKI NEWS (AUG. 29) : VOTER DRAFT LIST – CHECK YOUR NAME. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఓటరు డ్రాఫ్ట్ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా నేరుగా మీ పేరును చెక్ చేసుకోవచ్చు.
VOTER DRAFT LIST – CHECK YOUR NAME
గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా జాబితాను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు.
మీ జిల్లా, మండలం, గ్రామం వివరాలతో లిస్ట్ పొందవచ్చు. అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
అభ్యంతరాలు తెలిపేందుకు ఆగస్టు 30 వరకు అవకాశముంది.
ఆగస్టు 31న DPO పరిశీలించి, సెప్టెంబర్ 2న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు
CHECK YOUR NAME IN VOTER LIST
- Mee Seva Centres – మీసేవ కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్
- CHECK YOUR VOTE – ఓటరు డ్రాఫ్ట్ జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి
- POWER GRID JOBS – పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో 1543 కాంట్రాక్టు జాబ్స్
- కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించండి – హైకోర్టు సంచలనం తీర్పు
- BHEL ARTISANS JOBS – పదో తరగతితో 515 ఆర్టిసన్ ఉద్యోగాలు