BIKKI NEWS (JULY 21) : Vice president Dhankar Resignation. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు.
Vice president Dhankar Resignation
అనారోగ్య కారణాల వలన రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
2022 ఆగస్టు 11వ తేదీన జగదీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన బెంగాల్ రాష్ట్ర గవర్నర్ గా పని చేశారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఏ) ప్రకారం తన రాజీనామా వెంటనే అమల్లోకి వచ్చేలా ఆమోదించాలని లేఖలో పేర్కొన్నారు.
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS
- TODAY GOLD RATE – బంగారం, వెండి, ప్లాటినం ధరలు


