UGC NET DECEMBER 2025 KEY RELEASED – యూజీసీ నెట్ ప్రాథమిక కీ

Ugc net december 2025 key released
  • BIKKI NEWS : 16 JAN. 2026

UGC NET DECEMBER 2025 KEY RELEASED. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 డిసెంబర్ సెషన్ యొక్క ప్రాథమిక కీ ను విడుదల చేసింది.

UGC NET DECEMBER 2025 KEY RELEASED

కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయడం ద్వారా నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్రాథమిక కిలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న జనవరి 17వ తేదీ లోపు తెలియజేయాల్సి ఉంటుంది

యుజిసి నెట్ పరీక్ష లను 85 సబ్జెక్టులలో డిసెంబర్ 31 నుంచి 7 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన సంగతి తెలిసిందే

UGC NET NOVEMBER 2025 KEY LINK

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →