BIKKI NEWS (DEC. 27) : U19 WORLD CUP 2026 TEAM INDIA SQUAD. 2026 అండర్-19 వరల్డ్ కప్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
U19 WORLD CUP 2026 TEAM INDIA SQUAD
నమీబియా, జింబాబ్వే వేదికగా 2016 జనవరి 15 నుంచి అండర్-19 వరల్డ్ కప్ జరగనుంది.
కెప్టెన్గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్గా విహాన్ లను ఎంపిక చేశారు. జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు..
TEAM INDIA SQUAD FOR U19 WORLD CUP 2026
- ఆయుష్ మాత్రే(C)
- విహన్ మల్హోత్రా (VC)
- వైభవ్ సూర్యవంశీ
- ఆరోన్ జార్జ్
- వేదాంత్ త్రివేది
- అబిగ్యాన్ కుంద్(WK)
- హరవన్స్ సింగ్ (WK)
- ఆర్ ఎస్ అంబ్రీష్
- కనిష్క్ చౌహాన్
- కిలాన్ ఏ పటేల్
- మహ్మద్ ఇనాన్
- హెనిల్ పటేల్
- డీ దీపేశ్
- కిషన్ కుమార్ సింగ్
- ఉదవ్ మోహన్

