BIKKI NEWS (OCT. 16) : TRANSFERS OF 317 GO EFFECTED TEACHERS. తెలంగాణ రాష్ట్రంలో జీవో 317 బాధిత ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది యొక్క బదిలీలకు నోటిఫికేషన్ జారీ చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
TRANSFERS OF 317 GO EFFECTED TEACHERS
రెండు నుంచి మూడేళ్ల పాటు తాత్కాలిక బదిలీ కోసం అక్టోబర్ 17 నుంచి 24వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది.
అయితే, ఒకే క్యాడర్, ఒకే సబ్జెక్టు అయి ఉండాలి. బదిలీ కోరుకున్న జిల్లాల్లో ఖాళీల మేరకు తాత్కాలిక బదిలీలకు అనుమతిస్తారు
వెబ్సైట్ www.schooledu.telangana.gov.in
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

