TOP CURRENT AFFAIRS 30th January 2026 – కరెంట్ అఫైర్స్

TOP CURRENT AFFAIRS 30th January 2026
  • BIKKI NEWS : 31-01-2026

TOP CURRENT AFFAIRS 30th January 2026 – కరెంట్ అఫైర్స్

TOP CURRENT AFFAIRS 30th January 2026

1) ఏ రాష్ట్రం Bacillus subtilis ను రాష్ట్ర సూక్ష్మజీవిగా ప్రకటించింది?
జ : కేరళ

2) భారతదేశంలో తొలి మెనోపాజ్ క్లినిక్‌ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
జ : మహారాష్ట్ర

3) భారతదేశపు తొలి ఫ్లాట్ రోల్డ్ ప్రొడక్ట్స్ (FRP) అల్యూమినియం యూనిట్ ఎక్కడ ప్రారంభమైంది?
జ : ఒడిశా

4) మధ్యప్రదేశ్‌లో 2026 సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా ప్రకటించారు?
జ : వ్యవసాయ సంవత్సరం

5) గల్ఫ్ ఫుడ్ 2026 (దుబాయ్) లో భారత్‌ను ఏ హోదాలో ఎంపిక చేశారు?
జ : భాగస్వామ్య దేశం (Partner Country)

6) జె. సి. డేనియల్ అవార్డు 2024 ఎవరికీ లభించింది?
జ : శారద

7) 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధాన్ని ఏ దేశం ఆమోదించింది?
జ : ఫ్రాన్స్

8) 28 జనవరి 2026న 161వ జయంతి ఎవరిది?
జ : లాలా లజపత్ రాయ్

9) ఇటీవల మరణించిన
అజిత్ పవార్‌కు ఏ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం.?
జ : మహారాష్ట్ర

10) భారతీయ సినిమాకు విశిష్ట సేవలకుగాను పద్మపాణి అవార్డు ఎవరికీ ఇవ్వనున్నారు?
జ : ఇళయరాజా

11) DNAను విశ్లేషించే ‘AlphaGenome’ AI టూల్‌ను ఎవరు ప్రారంభించారు?
జ : గూగుల్

12) NPS సమీక్ష కోసం SAARG కమిటీని ఎవరి అధ్యక్షతన PFRDA ఏర్పాటు చేసింది?
జ : నారాయణ్ రామ్‌చంద్రన్

13) PATHIK యాప్‌తో ఆధార్‌ను ఏ పోలీస్ ఫోర్స్ మొదటిసారిగా ఏకీకృతం చేసింది?
జ : అహ్మదాబాద్ పోలీస్

14) ఓక్ అడవుల్లో అరుదైన మష్రూమ్ ఏ రాష్ట్రంలో కనుగొనబడింది?
జ : ఉత్తరాఖండ్

15) ప్రధాని నరేంద్ర మోదీ PM స్వనిధి క్రెడిట్ కార్డ్‌ను ఎక్కడ ప్రారంభించారు?
జ : కేరళ

16) గణతంత్ర దినోత్సవ పరేడ్ 2026లో ఉత్తమ ఝంకీ అవార్డు ఎవరికీ లభించింది?
జ : మహారాష్ట్ర గణేశోత్సవం

17) 2026ను వ్యవసాయ సంవత్సరంగా ఎవరు ప్రకటించారు?
జ : మధ్యప్రదేశ్ ప్రభుత్వం

18) భారతీయ వార్తాపత్రిక దినోత్సవం 2026 ఎప్పుడు జరుపుకున్నారు?
జ : 29 జనవరి

19) ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026 ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి?
జ : 1 ఏప్రిల్

20);ఆర్థిక సర్వే 2025–26 ప్రకారం 2026లో వాస్తవ GDP వృద్ధి ఎంతగా అంచనా వేయబడింది?
జ : 7.4%

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →