Today Top current affairs 28th January 2026 – కరెంట్ అఫైర్స్

Today Top current affairs 28th January 2026
  • BIKKI NEWS : 28-01-2026

Today Top current affairs 28th January 2026 – కరెంట్ అఫైర్స్

Today Top current affairs 28th January 2026

1) 2026 సంవత్సరానికి ఎన్ని పద్మ పురస్కారాలను ప్రకటించారు?
జ : 131

2) వింగ్స్ ఇండియా 2026 ఎక్కడ నిర్వహించబడుతుంది?
జ : తెలంగాణ

3) ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
జ : షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ

4) మావోయిస్టులపై ‘మెగాబురు’ ఆపరేషన్ ఏ రాష్ట్రంలో నిర్వహించారు?
జ : ఝార్ఖండ్

5( వరల్డ్ ఎకనామిక్ ఫోరం నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది?
జ : ఆంధ్రప్రదేశ్

6) T20 ప్రపంచ కప్ 2026 బంగ్లాదేశ్ స్థానంలో ఏ దేశాన్ని చేర్చారు?
జ : స్కాట్లాండ్

7) 49వ అంతర్జాతీయ కోల్‌కతా పుస్తక మేళాలో ఫోకస్ దేశం ఏది?
జ : అర్జెంటీనా

8) ‘ఒక జిల్లా – ఒక వంటకం’ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
జ : ఉత్తరప్రదేశ్

9) అశోక్ చక్ర పురస్కారాన్ని ఎవరు పొందారు?
జ : శుభాంశు శుక్లా

10) మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారం పొందిన నటుడు ఎవరు?
జ : ధర్మేంద్ర

11) గల్ఫుడ్ 2026లో భారత్ ఏ హోదాలో పాల్గొంది?
జ : కంట్రీ పార్ట్నర్

12) గల్ఫుడ్ 2026 ఏ రంగానికి సంబంధించిన ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక ప్రదర్శనగా గుర్తింపు పొందింది?
జ : ఆహార & పానీయ రంగం

13);భారత నౌకాదళం మొదటి శిక్షణా స్క్వాడ్రన్ ఏ పోర్ట్‌కు చేరుకుంది?
జ : ఫుకెట్ డీప్ సీ పోర్ట్

14) 2026 సంవత్సరాన్ని ఏ సహకార సంవత్సరంగా జరుపుకుంటున్నారు?
జ : ఆసియాన్–భారత్ సముద్ర సహకార సంవత్సరం

15) అంతర్జాతీయ డేటా ప్రైవసీ డే ఎప్పుడు నిర్వహించబడుతుంది?
జ : జనవరి 28

16) డేటా ప్రైవసీ డే యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
జ : వ్యక్తిగత డేటా రక్షణపై అవగాహన

17}✓ఇటీవల జావా ద్వీపంలో భారీ భూస్ఖలనం ఏ దేశంలో జరిగింది?
జ : ఇండోనేషియా

18); జావా ద్వీపం ఏ ద్వీప సమూహానికి చెందినది?
జ : గ్రేటర్ సుండా ద్వీప సమూహం

19); 2026 పద్మ పురస్కారాలను ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది?
జ : హోంశాఖ (Ministry of Home Affairs)

20) T20 ప్రపంచ కప్‌లో స్కాట్లాండ్‌ను చేర్చిన అంతర్జాతీయ సంస్థ ఏది?
జ : ఐసీసీ (ICC)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →