Today in history March 11th – చరిత్రలో ఈరోజు

Today in history march 11th by bikki news

BIKKI NEWS : Today in history March 11th – చరిత్రలో ఈరోజు

Today in history March 11th

దినోత్సవం

  • 1990 లో సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్ర్య పునరుద్ధరణ రోజు (లిథువేనియా)
  • మోషోషూ డే (లెసోతో)

సంఘటనలు

1990 : సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి లిథ్వేనియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
1999 : అమెరికా లోని నాస్‌డాక్ స్టాక్‌ఎక్ఛేంజీలో లిస్టు అయిన తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ అవతరించింది.
2009: వన్డే క్రికెట్‌లో అతితక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన భారతీయుడిగా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు.

జననాలు

1915: విజయ్ హజారే, భారత క్రికెటర్ జననం. (మ. 2004)
1922: మాధవపెద్ది సత్యం, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. (మ.2000)
1926: చెన్నబోయిన కమలమ్మ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు. (మ.2018)

మరణాలు

1689: శంభాజీ, మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు.
1955: అలెగ్జాండర్ ఫ్లెమింగ్, పెన్సిలిన్ ‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త. (జ.1881)
1970: నేదునూరి గంగాధరం, తెలుగు రచయిత. (జ.1904)
1979: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, తెలుగు సాహితీకారులు. (జ.1893)
1985: ఇందుమతి చిమన్‌లాల్ షేత్, గుజరాత్‌కు చెందిన భారతీయ స్వాతంత్ర్యోద్యమరాలు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1906)
2009: విమలా థాకర్, గాంధేయవాది, వినోబా భావే సన్నిహితురాలు.
2009: కె.ఎన్‌.వై.పతంజలి, తెలుగు రచయిత. (జ.1952)
2013: శ్రీపాద పినాకపాణి, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్యరంగంలో నిష్ణాతుడు. (జ.1913)
2018: చెన్నబోయిన కమలమ్మ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు. (జ.1926)
2024: సూర్యకిరణ్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత. (జ.1974)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →