Today in history January 23rd – చరిత్రలో ఈరోజు

Today in history january 23rd - చరిత్రలో ఈరోజు - bikki news
  • BIKKI NEWS : 23-01-2026

Today in history January 23rd – చరిత్రలో ఈరోజు

Today in history January 23rd

దినోత్సవం

  • సుభాష్‌చంద్రబోస్ జయంతి, దేశభక్తి దినోత్సవం

సంఘటనలు

1565: తళ్లికోట యుద్ధము
1556: చైనాలోని షాంగ్జీ ప్రాంతంలో సంభవించిన ఘోర భూకంపంలో ఎనిమిది లక్షల మందికి పైగా మరణించారు.
1950: ఇజ్రాయిల్ పార్లమెంటు నెస్సెట్‌జెరూసలేంను తమ రాజధాని నగరంగా ప్రకటించింది.
1977: ‘జనసంఘ్‌’, ‘భారతీయ లోక్‌దళ్‌’, కాంగ్రెస్‌ (ఓ), ‘స్వతంత్ర పార్టీ’, ‘సోషలిస్టు పార్టీ’లు కలిసి ‘జనతాపార్టీ’గా ఏర్పడ్డాయి.

జననాలు

1719: జాన్ లాండెన్, ఇంగ్లీష్ గణిత శాస్త్రజ్ఞుడు. (మ.1790)
1863: వావిలికొలను సుబ్బారావు, ఆంధ్ర పండితులు, భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు (మ.1936)
1890: హిల్డా మేరీ లాజరస్, ప్రసూతి వైద్య నిపుణులు. (మ.1978)
1893: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, తెలుగు సాహితీకారులు. (మ.1979)
1896: ఆల్ఫ్రెడ్ ఎవార్ట్ హాల్ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. (మ.1964)
1897: సుభాష్ చంద్రబోస్, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1945)
1906: ముదిగొండ విశ్వనాధం, గణితశాస్త్రజ్ఞడు, శివపూజా దురంధురుడు. (మ.1984)
1911: జానంపల్లి కుముదినీ దేవి, వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు, హైదరాబాదు తొలి మహిళా మేయరు. (మ.2009)
1915: ఆర్థర్ లూయీస్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
1926: బాల్ థాకరే, శివసేన పార్టీ స్థాపకుడు. (మ.2012)
1933: భీమ్ సింఘాల్, ప్రముఖ న్యూరాలజిస్టు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
1971: నిరోషా , సినీ నటి
1977: అభినయ శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమ, సినీ గీత రచయిత, గాయకుడు.
1982: విమలా రామన్ , దక్షిణ భారత చలన చిత్ర సహాయ పాత్రల నటీ , మోడల్.

మరణాలు

1972: కె. అచ్యుతరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు, మంత్రివర్యులు. (జ. 1914)
1978: హిల్డా మేరీ లాజరస్, ప్రసూతి వైద్య నిపుణులు. (జ.1890)
2015: ఎం. ఎస్. నారాయణ, తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు. (జ.1951)
2016: ఏ.సి.జోస్ మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ శాసనసభ స్పీకర్‌. (జ.1937)
2018: వెంపటి రవిశంకర్‌, కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1969)
2022: ఆర్.నాగస్వామి, భారతీయ చరిత్రకారుడు, పురావస్తు శాస్త్రజ్ఞుడు, శిలాశాసన శాస్త్రవేత్త. (జ.1930)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →