Today in history February 9th – చరిత్రలో ఈరోజు

Today in history February 9th
  • BIKKI NEWS : Today in history February 9th – చరిత్రలో ఈరోజు

Today in history February 9th

దినోత్సవం

  • జాతీయ చాక్లెట్ దినోత్సవం
  • జాతీయ జనాభా గణన దినోత్సవం
  • ప్రపంచ వివాహ దినోత్సవం (రెండవ ఆదివారం)
  • జాతీయ పిజ్జా డే

సంఘటనలు

2008 – ప్రసిద్ధ గాంధేయవాది, కుష్టువ్యాధి పీడుతులపాలిట ఆపద్భాందవుడుగా పిలువబడే మురళిదాస్ దేవదాస్ ఆమ్టే (బాబా ఆమ్టే,మెగసెసే అవార్డు గ్రహీత) దివంగతులయ్యారు.
1969 – జంబో జెట్ బోయింగ్ 747 మొట్ట మొదటి ప్రయాణము పూర్తి చేసింది

జననాలు

1773: విలియం హెన్రీ హారిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1910: ఉమ్మెత్తల కేశవరావు, నిజాం విమోచన ఉద్యమకారుడు. (మ.1992)
1914: హరి గోవిందరావు వర్తక్, మహారాష్ట్ర కు చెందిన సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు. పద్మశ్ర్రీ అవార్డు గ్రహీత. (మ.1998)
1919: ముదిగొండ సిద్ద రాజలింగం, స్వాతంత్ర్య సమరయోధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
1922: రావిపూడి వెంకటాద్రి, హేతువాది మాసపత్రిక సంపాదకుడు.
1936: బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, స్త్రీ పాత్రధారణలో గొప్ప పేరు సంపాదింఛుకొన్న నటనాగ్రేసరుడు.
1936: అడబాల, రంగస్థల నటుడు, రూపశిల్పి. (మ.2013)
1939: బండి రాజన్ బాబు, ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు. (మ.2011)
1975: సుమంత్, తెలుగు సినిమా నటుడు. అక్కినేని నాగేశ్వరరావు మనుమడు.

మరణాలు

1881: దాస్తొయెవ్‌స్కీ, రష్యన్ రచయిత. క్రైమ్‌ అండ్ పనిష్‌మెంట్, బ్రదర్స్ కరమొజొవ్ నవలల రచయిత.. (జ.1821)
1932: దొంతులమ్మ, ఆంధ్ర యోగిని, అవధూత.
1996: వీణాపాణి చిట్టిబాబు, సంగీతజ్ఞుడు. (జ.1936)
2008: మురళీధర్ దేవదాస్ ఆమ్టే, సంఘసేవకుడు. (జ.1914)
2012: సుసర్ల దక్షిణామూర్తి , గాయకుడు,సంగీత దర్శకుడు (జ.1921)
2014: షేక్ అబ్దుల్లా రవూఫ్, నక్సల్‌బరి కేంద్ర కమిటీ నాయకుడు. (జ.1924)
2016: సుశీల్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధాని. (జ.1939)
2017: టప్ప రోషనప్ప భారత స్వాతంత్ర్య సమరయోధుడు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →