Today in history February 7th – చరిత్రలో ఈరోజు

Today in history February 7th
  • BIKKI NEWS : 10-02-2026

Today in history February 7th – చరిత్రలో ఈరోజు

Today in history February 7th

సంఘటనలు

1990: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా కృష్ణకాంత్ నియమితులయ్యాడు.
1990: సోవియట్ యూనియన్ యొక్క 70 సంవత్సరాల సార్వభౌమిక అధికారం విచ్ఛిన్నమయింది.
1992: ఐ.ఎన్.ఎస్. షల్కి (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.

జననాలు

1812: చార్లెస్ డికెన్స్, ప్రసిద్ధ ఆంగ్ల నవలా రచయిత.
1888: వేటూరి ప్రభాకరశాస్త్రి, ప్రసిద్ధ రచయిత. (మ.1950)
1894: కప్పగల్లు సంజీవమూర్తి, తెలుగు కన్నడంలో 22 నాటికలు రచించారు. (మ.1962)
1949: పి.సుదర్శన్ రెడ్డి
1988:సిద్ధూ జొన్నలగడ్డ, తెలుగు చలన చిత్ర నటుడు,గాయకుడు,రచయిత.
1997: మేఘా చౌదరి , బెంగాలీ, తెలుగు, తమిళ నటి.

మరణాలు

1937: ఎలిహూ రూట్ అమెరికన్ దౌత్యవేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరణించాడు.
1969: ఆమంచర్ల గోపాలరావు స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు, చలనచిత్ర దర్శకులు. (జ.1907)
1990: మల్లు అనంత రాములు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (జ.1943)
2008: లక్ష్మీపతి , తెలుగు హాస్యనటుడు (జ.1957)
2018: గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (జ.1947)
2022: ప్రవీణ్ కుమార్ సోబ్తీ, హ్యామర్‌, డిస్క్‌త్రో క్రీడాకారుడు, రాజకీయ నాయకుడు, సినిమా నటుడు. (జ.1947)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →