Today in history February 10th – చరిత్రలో ఈరోజు

Today in history February 10th
  • BIKKI NEWS : 10-02-2026

Today in history February 10th – చరిత్రలో ఈరోజు

Today in history February 10th

దినోత్సవం

  • జాతీయ డీ వార్మింగ్ డే
  • హ్యాపీ టెడ్డి డే
  • జాతీయ గొడుగు దినోత్సవం

సంఘటనలు

1911: భారత్లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలయింది.
1931: కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది.

జననాలు

1939: డియోలిండా రోడ్రిగ్స్
1984: ఆదర్శ్ బాలకృష్ణ, సినిమా నటుడు
1985: ప్రియ హిమేష్, నేపథ్య గాయకురాలు
1990: ఎల్.వి. రేవంత్, నేపథ్య గాయకుడు

మరణాలు

1923: X-కిరణాల సృష్టికర్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ (జర్మన్ భౌతిక శస్త్రవేత్త) – (జననం.1845)
1993: గయాప్రసాద్ కటియార్, “హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్”కు చెందిన విప్లవ వీరుడు.(జ.1900)
2010: భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు కె.ఎన్.రాజ్.
2019: చింతల కనకారెడ్డి, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసనసభ సభ్యుడు. (జ.1951)
2022: టీ.ఎన్.అనసూయమ్మ, మాజీ ఎమ్మెల్యే (జ. 1924)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →