RAIN ALERT : ఈరోజు భారీ వర్షాలు పడే జిల్లాలు

BIKKI NEWS (AUG. 21) : TODAY HEAVY RAINS IN THESE DISTRICTS. తీవ్ర అల్పపీడనం కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది

TODAY HEAVY RAINS IN THESE DISTRICTS.

ముఖ్యంగా కొమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని అంచనా వేసింది.

అలాగే గంటకు 30-34 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.