TGPSC JOBS – 500 ఇంజనీరింగ్ ఉద్యోగాలు

Tgpsc jobs - 500 ఇంజనీరింగ్ ఉద్యోగాలు - bikki news
  • BIKKI NEWS : 03-02-2026

TGPSC JOBS – ENGINEERING JOBS NOTIFICATION 2026 SOON. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలోనే 500 ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

TGPSC JOBS – ENGINEERING JOBS NOTIFICATION 2026 SOON

Telangana job calendar 2026 కు సంబంధించి తొలి నోటిఫికేషన్ ను ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీ తోనే ప్రారంభించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే పెండింగ్ నియామకాలన్నీ పూర్తిచేసిన కమిషన్.. కొత్తగా గుర్తించిన ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది.

ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లో గుర్తించిన ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయనుంది. తాజాగా చేపట్టిన ఓటీఆర్ అప్డేట్ ముగిసిన తరువాత నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రభుత్వ విభాగాల నుంచి అందిన ప్రతిపాదనలు, రోస్టర్ ఆధా రంగా కమిషన్ ఇప్పటికే పరిపాలన ప్రక్రియ పూర్తిచేసిందని, 500కు పైగా ఇంజి నీరింగ్ పోస్టులతో తొలి ప్రకటన రానుందని సమాచారం.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →