TG TET 2026 – టెట్ షెడ్యూల్ విడుదల

TG TET 2026 JANUARY NOTIFICATION

BIKKI NEWS (NOV. 13) : TG TET 2026 Schedule released. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 జనవరి సెషన్ షెడ్యూల్ ను విడుదల చేశారు. పూర్తి నోటిఫికేషన్ నవంబర్ 14 న విడుదల చేయనున్నారు.

TG TET 2026 Schedule released.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 15 నుండి 29 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

టెట్ 2026 జనవరి పరీక్షలను జనవరి 03 నుంచి 31 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్నారు.

వెబ్సైట్ : https://schooledu.telangana.gov.in

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK