BIKKI NEWS (JAN. 06) : TG SSC TATKAL EXAM FEE LAST DATE 2026. తెలంగాణ రాష్ట్రంలో SSC / OSSC / Vocational పబ్లిక్ పరీక్షలు – మార్చి 2026కు హాజరయ్యే విద్యార్థులు కోసం తత్కాల్ స్కీమ్ కింద ఫీజు చెల్లింపుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
TG SSC TATKAL EXAM FEE LAST DATE 2026
తత్కాల్ స్కీమ్ కింద 1000 రూపాయల ఆలస్య రుసుముతో విద్యార్థులు సంబంధించిన పాఠశాలల HMకు 2026 జనవరి 21 నుండి 27 వరకు చెల్లించవచ్చు
HM ద్వారా ఆన్‌లైన్ రిమిటెన్స్: సైబర్ ట్రెజరీ ద్వారా ఫీజు రిమిటెన్స్ చివరి తేదీ: 28-01-2026 వరకు
విద్యార్థుల డేటా ఆన్‌లైన్ సబ్మిషన్: HM → DEO → DGEకి పంపే చివరి తేదీ: 29-01-2026 వరకు
ఇది SSC పబ్లిక్ పరీక్షలు 2026 కొరకు ఫీజు చెల్లించడానికి చివరి అవకాశం. పై తేదీలను ఏ పరిస్థితుల్లోనూ పొడిగించబోమని స్పష్టం చేసింది.
- TODAY GOLD RATE – బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు

