BIKKI NEWS (NOV. 11) : TG SET 2025 EXAM DATES ANNOUNCED. తెలంగాణ సెట్ 2025 పరీక్షలు తేదీలను కన్వీనర్ విడుదల చేశారు.
TG SET 2025 EXAM DATES ANNOUNCED.
డిసెంబర్ 10, 11, 12వ తేదీలలో ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్నారు.
మొత్తం 29 సబ్జెక్టులకు గాను సెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.
TG SET 2025 HALL TICKETS
టీజీ సెట్ 2025 హాల్ టికెట్లను డిసెంబర్ 3వ తేదీన అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.
సబ్జెక్టుల వారీగా పరీక్షల వివరాలు, సెంటర్ల వివరాలు హాల్ టికెట్ లో లభిస్తాయని కన్వీనర్ తెలిపారు.
వెబ్సైట్ :http://telanganaset.org/
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

