TG POLYCET 2026 – పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష తేదీ వెల్లడి

Tg polycet 2026 - పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష తేదీ వెల్లడి - bikki news
  • BIKKI NEWS : 31-01-2026

TG POLYCET 2026 EXAM ON MAY 13th. తెలంగాణ పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్షను లాష్ట్రంలో పదోతరగతి మే 13 న నిర్వహించాలని రాష్ట్ర సాంకేతిక విద్యామండలి నిర్ణయం తీసుకుంది.

TG POLYCET 2026 EXAM ON MAY 13th

పదో తరగతి పాసైన విద్యార్థులు పాలిటెక్నిక్‌ డిప్లొమాలో చేరేందుకు పాలిసెట్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

ఈ వారంలోనే పాలిసెట్ 2025 నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది 1.07 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే ఏడాది మరిన్ని కొత్త కోర్సులు ప్రవేశపెడుతుండటం, కళాశాలలను సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దుతుండటంతో ఈసారి దరఖాస్తుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →