PGLCET 2025 – కౌన్సిలింగ్ షెడ్యూల్

Pglcet 2025 - కౌన్సిలింగ్ షెడ్యూల్ - bikki news

BIKKI NEWS (JULY 26) : TG PGLCET 2025 COUNSELLING SCHEDULE. తెలంగాణ రాష్ట్రంలోని ఎల్.ఎల్.ఎమ్. కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీ ఎల్ సెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్య మండలి విడుదల చేసింది.

TG PGLCET 2025 COUNSELLING SCHEDULE.

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ : ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 01 వరకు

వెబ్ ఆప్షన్స్ : సెప్టెంబర్ 03 – 04 వరకు

సీట్లు కేటాయింపు : సెప్టెంబర్ 08న

కాలేజీ లో రిపోర్టింగ్: సెప్టెంబర్ 9 – 13 వరకు

వెబ్సైట్: https://lawcet.tgche.ac.in/

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →