PGECET 2025 – కౌన్సిలింగ్ షెడ్యూల్

Pgecet 2025 - కౌన్సిలింగ్ షెడ్యూల్ - bikki news

BIKKI NEWS (JULY 26) : TG PGECET 2025 COUNSELLING SCHEDULE. తెలంగాణ రాష్ట్రంలోని ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్య మండలి విడుదల చేసింది.

TG PGECET 2025 COUNSELLING SCHEDULE

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ : ఆగస్టు 1-9 వరకు

వెబ్ ఆప్షన్స్ : ఆగస్టు 11 – 12వరకు

సీట్లు కేటాయింపు : ఆగస్టు 16న

కాలేజీ లో రిపోర్టింగ్: ఆగస్టు 18-21 వరకు

వెబ్సైట్: https://pgecet.tgche.ac.in/

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →