BIKKI NEWS (JULY 26) : TG PGECET 2025 COUNSELLING SCHEDULE. తెలంగాణ రాష్ట్రంలోని ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్య మండలి విడుదల చేసింది.
TG PGECET 2025 COUNSELLING SCHEDULE
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ : ఆగస్టు 1-9 వరకు
వెబ్ ఆప్షన్స్ : ఆగస్టు 11 – 12వరకు
సీట్లు కేటాయింపు : ఆగస్టు 16న
కాలేజీ లో రిపోర్టింగ్: ఆగస్టు 18-21 వరకు
వెబ్సైట్: https://pgecet.tgche.ac.in/