EdCET SPOT COUNSELLING – ఎడ్‌సెట్ స్పాట్ కౌన్సిలింగ్

BIKKI NEWS (SEP. 22) : TG EdCET 2025 SPOT COUNSELLING. తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి సెప్టెంబర్ 30న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.

TG EdCET 2025 SPOT COUNSELLING.

కళాశాలల వారీగా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు సెప్టెంబర్ 23నుండి అందుబాటులో ఉంచుతారు.

అడ్మిషన్ల సమయంలో ర్యాంక్ కార్డు, టెన్త్, ఇంటర్, డిగ్రీ మార్కుల మెమోలు, ఇతర సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 రూపాయల ఫీజు చెల్లించాలి.

వెబ్సైట్ : https://edcetadm.tgche.ac.in