BIKKI NEWS (JULY 12) : TG EdCET 2025 Counseling schedule. తెలంగాణ ఎడ్ సెట్ 2025 ప్రవేశ పరీక్ష ద్వారా బీఈడీ అడ్మిషన్ల కొరకు కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు.
TG EdCET 2025 Counseling schedule
రెండు సంవత్సరాల బిఈడీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
ఎడ్ సెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ను జూలై 14న విడుదల చేయనున్నారు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 21 నుండి 31 వరకు ఉంటుంది.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ జూలై 23 నుండి 26 వరకు ఉంటుంది.
మొదటి దశ వెబ్ ఆప్షన్లకు ఆగస్టు 4 నుంచి 5 వరకు అవకాశం కలదు.
సీట్ల కేటాయింపు ఆగస్టు 9న చేయనున్నారు.
సీట్లు పొందిన అభ్యర్థులు సంబంధిత కళాశాలలో ఆగస్టు 11 నుంచి 14 వరకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
బీఈడీ తరగతులు ఆగస్టు 18 – 2025 నుండి ప్రారంభం కానున్నాయి.
వెబ్సైట్ : https://edcet.tgche.ac.in/EDCET_HOMEPAGE_New.aspx