MBBS MERIT LIST – ఎంబీబీఎస్ తెలంగాణ మెరిట్ లిస్టు విడుదల

BIKKI NEWS (SEP. 15) : Telangana MBBS MERIT LIST and ADMISSIONS LINK. తెలంగాణ రాష్ట్రంలోని ఎంబిబిఎస్ మెరిట్ లిస్టును కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఈరోజు విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా మెరిట్ లిస్టును విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Telangana MBBS MERIT LIST and ADMISSIONS LINK

సెప్టెంబర్ 16 ఉదయం 6 గంటల KI నుండి సెప్టెంబర్ 18 అర్ధరాత్రి వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.

కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు మొత్తం డేటాను అప్డేట్ చేసుకోవచ్చు, ఒరిజినల్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసుకోవచ్చు, ‌

CLICK FOR MBBS, BDS ADMISSIONS

CLICK FOR MBBS, BDS MERIT LIST