LOCAL BODY ELECTIONS – స్థానిక ఎన్నికలలో రిజిస్ట్రేషన్ లు ఇవే

BIKKI NEWS (SEP. 25) : Telangana local body elections reservations. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

Telangana local body elections reservations.

తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్లు,
మొత్తంగా 69% రిజర్వేషన్లు ఇవ్వబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

హైకోర్టు తీర్పు ప్రకారం సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం ముమ్మురంగా ఏర్పాట్లు చేస్తుంది. అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది.