- BIKKI NEWS : 20-01-2026
INTER HALL TICKETS – Telangana Intermediate preview hall tickets 2026 released. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ విద్యార్థుల ప్రివ్యూ హాల్ టికెట్లను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Telangana Intermediate preview hall tickets 2026
రివ్యూ హాల్ టికెట్ లో ఏమైనా తప్పులు దొర్లితే వెంటనే కళాశాల ప్రిన్సిపాల్ కు తెలియజేయడం ద్వారా ఒరిజినల్ హాల్ టికెట్ లో తప్పులు దొర్లకుండా చూసుకోవచ్చు.
ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రివ్యూ హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు.
ప్రీవియస్ హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయడం ద్వారా హాల్ టికెట్లను పొందవచ్చు
INTER FIRST YEAR PREVIEW HALL TICKETS 2026
INTER SECOND YEAR PREVIEW HALL TICKETS 2026
- TODAY GOLD RATE – బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు

