BIKKI NEWS (NOV. 15) : Teacher suspended due to anti government messages. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పని చేస్తున్న ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
Teacher suspended due to anti government messages
వాట్సప్ గ్రూపులలో ప్రభుత్వ పథకాలపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నందుకు గాను ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.
విద్యా సంస్థ యొక్క, డిపార్ట్మెంట్ యొక్క, ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దెబ్బతీయటమే లక్ష్యంగా పోస్టులు పెడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిన నేపథ్యంలో సస్పెన్షన్ విధించినట్లు పేర్కొన్నారు.
సీసీఏ రూల్స్ 1991, కండక్ట్ రూల్స్ 1964 ప్రకారం…. టీఎస్సీఎస్ సీసీఏ రూల్స్ 8 (2) ప్రకారం ఉపాధ్యాయుని పై సస్పెన్షన్ విధించారు.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

