BIKKI NEWS (OCT. 18) : Supreme court verdict on Telangana local body elections. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 9 పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది.
Supreme court verdict on Telangana local body elections.
తమ తీర్పు హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసు పై ఎలాంటి ప్రభావం చూపదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
దీంతో సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదుటి దెబ్బ తగిలినట్లు అయింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హైకోర్టులో తుది తీర్పు ఎలా ఉండబోతుందో అని ఆసక్తి నెలకొంది.
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
ఇది ఇలా ఉండగా గురువారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల్లో పోటీ అర్హతలపై కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరు పిల్లలు ఉన్నవారు మాత్రమే అర్హులు కాగా, ఇకనుండి ఆ నిబంధనను ఎత్తివేస్తూ క్యాబినెట్ నిలయం తీసుకుంది.
దీంతో ఎంతమంది పిల్లలు ఉన్న వారైనా స్థానిక సంస్థల ఎన్నికలు అయిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హత ఉంటుంది.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

