STANDARD GK BITS 95 – జీకే బిట్స్

STANDARD GK BITS 95 FOR COMPITITIVE EXAMS
  • BIKKI NEWS : 01-02-2026

STANDARD GK BITS 95 FOR COMPITITIVE EXAMS -పోటీ పరీక్షల కోసం డైలీ జీకే బిట్స్.

STANDARD GK BITS 95 FOR COMPITITIVE EXAMS

1) ప్రతిష్టాత్మక టైలర్ ప్రైజ్ ఏ రంగానికి సంబంధించినది.?
జ : పర్యావరణ పరిరక్షణ

2)భాషా ప్రాతిపాదికను ఏర్పడిన మొదటి రాష్ట్రం ఏది.?
జ : ఆంధ్రప్రదేశ్

3) జాతీయ ఎయిడ్స్ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉన్నది.?
జ : పూణే

4) కాంతి శక్తిని ఫోటోసెల్ ఏ విధంగా మారుస్తుంది.?
జ : విద్యుత్ శక్తి

5) ప్రజాస్వామ్యం ఉన్నది ప్రజల చేత – ప్రజల కొరకు – ప్రజలు నడిపే – ప్రభుత్వం అని ఎవరు అన్నారు.?
జ : అబ్రహం లింకన్

6) కాళోజి నారాయణరావు అనువదించిన ఏ రచనకు ఉత్తమ అనువాదకుడిగా సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.?
జ : జీవన గీతం

7) ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్వీయ చరిత్ర పేరు ఏమిటి?
జ : వొడవని ముచ్చట్లు

8) 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన మొట్టమొదటి మంత్రి ఎవరు.?
జ : కొండా లక్ష్మణ్ బాపూజీ

9) దక్కన్ సర్దార్ అనే బిరుదు నెహ్రూ ఎవరికి ఇచ్చారు.?
జ : జమలాపురం కేశవరావు

10) 2011 జనాభా లెక్కల నినాదం ఏమిటి.?
జ : మన జనాభా లెక్కలు – మన భవిష్యత్తు

11) భారతదేశంలో స్వతంత్ర అనంతరం ఎన్నిసార్లు రాజ్యాంగంలోని 360 నిబంధన ప్రకారం అత్యవసర పరిస్థితి విధించబడింది.?
జ : ఎప్పుడు విధించబడలేదు

12) హ్రస్వ దృష్టిని ఏ కటకము ద్వారా సవరించవచ్చ.?
జ : పుటాకార కటకము

13) టేపు రికార్డర్ల మీద మిగిలిన శబ్ద సంబంధ యంత్రాల మీద డాల్బీ బీ లేక డాల్బీ సి అని ముద్రిస్తారు ఈ పదం దేన్నీ సూచిస్తుంది.?
జ : ధ్వని తరంగాలను తగ్గించే సర్క్యూట్

14) నోబెల్ శాంతి బహుమతిని ఏ నగరంలో ఎనౌన్స్ చేస్తారు.?
జ : ఓస్లో

15) టెలిస్కోపులను మైక్రోస్కోప్లను తయారు చేయుటకు ఏ కటకం ఉపయోగిస్తారు.?
జ : కుంభాకార కటకము

16) మహాత్మా గాంధీని కస్తూరిబాని నిర్బంధించిన ఆగాఖాన్ రాజభవనం ఏ నగరంలో ఉంది.?
జ : పూణే

17) 1857 తిరుగుబాటు ఎక్కడ మొదలైంది.?
జ : మీరట్

18) కృష్ణా నదిపై ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిర్మాణము ఏ జిల్లాలో ఉంది.?
జ : కర్నూల్

19) భారతదేశంలో పేపర్ కరెన్సీని మొదట ప్రవేశపెట్టిన వారు ఎవరు.?
జ : బ్రిటిష్ ప్రభుత్వము

20) గోదావరి జలాలను ఉపయోగంలోకి తెచ్చిన అధికారి ఎవరు?
జ : సర్ ఆర్థన్ కాటన్

21) సున్నాను ఒక సంఖ్యగా పరిగణించినది ఎవరు?
జ : బ్రహ్మగుప్తుడు

22) ఏ సుల్తాన్ బానిసలను పోషించడం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాడు.?
జ : ఫిరోజ్ షా తుగ్లక్

23) మూడవ పానిపట్టు యుద్ధంలో మరాఠీలు ఎవరి చేతిలో ఓటమి పొందారు.?
జ : ఆఫ్గన్లు

24) శాతవాహనుల సామ్రాజ్యంలో గోదావరి ప్రాంతంలో ఉన్న ముఖ్య పట్టణం ఏది.?
జ : ప్రతిష్టాన

25) కంచి వరకు తన రాజ్యమును విస్తరింపజేసిన కాకతీయ రాజు ఎవరు.?
జ : గణపతి దేవుడు

26) ధన్వంతరి అను వైద్యుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు.?
జ : చంద్రగుప్త విక్రమాదిత్యుడు

27) 1986 లో కనపించిన హెలీ తోకచుక్క మరల ఏ సంవత్సరంలో కనబడుతుంది.?జ : 2062

28) నీటిలో కోలిఫార్మ్ ఎక్కువ మోతాదులో ఉంటే అది దేనిని సూచిస్తుంది.?
జ : మానవ వ్యర్ధాలతో కలుషితము

29) బ్రాంట్ ల్యాండ్ కమిషన్ గా పిలవబడే పర్యావరణం మరియు అభివృద్ధి పై ప్రపంచ కమీషన్ నివేదిక ఎప్పుడు ప్రచురించబడింది.?
జ : 1987

30) జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం – 2010 ప్రకారం జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పడింది .?
జ : 2010 అక్టోబర్ 18

Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →