- BIKKI NEWS
Standard GK BITS 83 for compititive exams. పోటీ పరీక్షల కొరకు డైలీ జీకే బిట్స్.
Standard GK BITS 83 for compititive exams
1) ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 29
2) మొక్కలు సూర్యకాంతిలోని ఎంత శక్తిని గ్రహించి ఆహార శక్తిగా మారుస్తాయి.?
జ : ఒక్క శాతం
3) ఏ యాప్ ద్వారా పిడుగుపాటులను ముందే గుర్తించవచ్చు.?
జ : దామిని యాప్
4) ఏ వాతావరణ పరిస్థితులను లిటిల్ గర్ల్ అని కూడా పిలుస్తారు.?
జ : లా నినో
5) సాత్పురా పర్వతాలు ఏ పర్వత శ్రేణి కిందకు వస్తాయి.?
జ : నల్ల పర్వతాలు
6) ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను ప్రవేశపెట్టారు.?
జ : 86వ
7) భారత రాజ్యాంగంలోని ఏ విభాగం సమైఖ్య యొక్క నిబంధనలను సూచిస్తుంది.?
జ : ఐదవ విభాగం
8) పోచంపల్లి మరియు గద్వాల్ అనేది తెలంగాణలోని వేటి ఉత్పత్తిని సూచిస్తాయి.?
జ : చీరలు
9) తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రిగా ఎవరు పనిచేశారు.?
జ : నాయిని నరసింహారెడ్డి
10) బుర్రకథ అనేది ఎంతమంది ప్రధాన కళాకారుల చేత ప్రదర్శించబడుతుంది.?
జ : ఐదుగురు
11) బుర్రకథ దేని నుండి ఉద్భవించింది.?
జ : తందాన కథ అని నృత్య రూపకం నుండి
12) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులోని ఉభయ సభలు ఎప్పుడు ఆమోదించాయి.?
జ : ఫిబ్రవరి 2014
13) ఆదిలాబాద్ జిల్లాలో దేవతల కోసం ప్రదర్శించే నృత్యం.?
జ : దండారి – గుస్సాడీ
14) తెలంగాణలో బిద్రీ కళలో ఉపయోగించే మిశ్రమ లోహం పేరు ఏమిటి?
జ : గన్ మెటల్
15) దక్షిణ భారతదేశంలో బొగ్గు నిక్షేపాలు ఎక్కువగా గల రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ
16) సితార సంగీత వాయిద్యాన్ని ఎవరు ప్రవేశపెట్టిన చెప్పబడుతుంది.?
జ : అమీర్ ఖుష్రూ
17) దాదాసాహెబ్ ఫాల్కే తీసిన మొదటి మూకీ చిత్రం పేరేమిటి.?
జ : రాజా హరిశ్చంద్ర
18) రేఖాంశాలు ఎక్కడ కలుస్తాయి.? జ : ధ్రువాల వద్ద
19) సౌర కుటుంబంలో అత్యంత వేడి గ్రహం ఏది?
జ : బుధుడు
20) ఆకాశము నీలి రంగులో ఉండడానికి కారణం ఏమిటి.?
జ : విక్షేపణము
21) వర్షం పడిన తర్వాత ఇంద్రధనస్సు ఏర్పడటానికి కారణం ఏది.?
జ : సంపూర్ణ పరావర్తనము మరియు వక్రీభవనము
22) ఐరన్ బాక్స్ లో దేనిని ఉపయోగిస్తారు.?
జ : నిక్రోమ్
23) అతి దృఢముగా, అతి మృదువుగా గల మూలకము ఏది.?
జ : కార్బన్
24) వజ్రం లోని రసాయన బంధం యొక్క స్వభావము.?
జ : సౌయోజనీ బంధం
25) భారతదేశంలో వినియోగదారుల హక్కుల చట్టం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది.
జ : 1991
26) ఉపాంత రైతులు అంటే ఎన్ని హెక్టార్ల లోపు గలవారు.?
జ : ఒక హెక్టర్ లోపు గలవారు
27) ఆర్టికల్ 20, 21 అత్యవసర పరిస్థితులలో కూడా రద్దు కావని ఏ రాజ్యాంగ సవరణలో పేర్కొన్నారు.?
జ : 44
28) పంచాయతీలో రద్దు అయిన తర్వాత ఎంత కాలంలో ఎన్నికలు నిర్వహించాలి.?
జ : ఆరు నెలలు
29) రాష్ట్రపతి పాలను ఒక రాష్ట్రంలో గరిష్టంగా ఎంతకాలం విధించవచ్చు.?
జ : మూడు సంవత్సరాలు
30) భారత దేశంలో ఎప్పటినుండి కాగితమును ఉపయోగిస్తున్నారు.?
జ : 14వ శతాబ్దము
31) భూమికి సూర్యునికి మధ్య దూరం ఎక్కువగా ఏ రోజున ఉంటుంది.?
జ : సెప్టెంబర్ 22
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు
- free insurance to all – తెలంగాణ ప్రజలందరికీ ఉచిత బీమా, వైద్యం – సీఎం

