BIKKI NEWS (NOV. 13) : Sri Krishna Adithya incharge director for Technical and collegiate education. తెలంగాణ సాంకేతిక మరియు కాలేజీయోట్ ఎడ్యుకేషన్ ఇన్చార్జి డైరెక్టర్ గా ఇంటర్మీడియట్ బోర్డ్ డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Sri Krishna Adithya incharge director for Technical and collegiate education
అలాగే విద్యాశాఖ ఇంచార్జ్ కార్యదర్శిగా ఎన్. శ్రీధర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా సెలవులో ఉండగా దేవసేన ఈ విధులు నిర్వహించారు. తాను కూడా సెలవులో వెళ్లడంతో తాజాగా ఎన్. శ్రీధర్ కు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

