BIKKI NEWS (DEC. 12) : Silver rate today 2 lakhs per KG. వెండి ధర డిసెంబర్ 11న జీవితం కాలం గరిష్టంగా 2,00,100/- రూపాయలకు చేరింది. బంగారం తో పోటీ పడుతూ వెండి ధర వాయువేగంతో రేసుగుర్రంలా దూసుకుపోతుంది
Silver rate today 2 lakhs per KG.
అంతర్జాతీయ విపణిలో ఔన్న్ వెండి ధర 64. 24 డాలర్లకు చేరింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 90.32 కు చేరడంతో వెండి ధర పరుగులు తీస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు
- free insurance to all – తెలంగాణ ప్రజలందరికీ ఉచిత బీమా, వైద్యం – సీఎం

