BIKKI NEWS (DEC. 21) : school timings changed in Nirmal district. తెలంగాణ రాష్ట్రంలోని మరో జిల్లాలో పాఠశాలల టైమింగ్స్ లో మార్పు చేస్తూ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.
school timings changed in Nirmal district
తీవ్ర చలి కారణంగా ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాల సమయాలలో మార్పు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా నిర్మల్ జిల్లా కలెక్టర్ కూడా పాఠశాలల సమయం లో మార్పు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
విద్యార్థులు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటివరకు ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు ఉన్న టైమింగ్స్ ను ఉదయం 9:40 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటలకు మార్చారు.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

