SBI JOBS – 6589 క్లర్క్ జాబ్స్ నోటిఫికేషన్

Sbi jobs - 6589 క్లర్క్ జాబ్స్ నోటిఫికేషన్ - bikki news

BIKKI NEWS (AUG. 07) : SBI 6589 Junior Associates Job notification. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6589 క్లర్క్ (జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టులను భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.

డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

SBI 6589 junior Associates Job notification

పోస్టుల వివరాలు : క్లర్క్ (జూనియర్ అసోసియేట్) – 6589 పోస్టులు

దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా ఆగస్టు 06 -2025 నుంచి ఆగస్టు – 26– 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు : 750/- ( SC, ST, EXSM, DXS, PWD లకు ఫీజు లేదు)

అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, చివరి సెమిస్టర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి : ఏప్రిల్ 01 – 2025 నాటికి 20 – 28 ఏళ్ళ మద్య ఉండాలి (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)

వేతన స్కేల్ : 24,050/- నుంచి 64,480/- రూపాయలు గా ఉంది.

ఎంపిక విధానం : ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, స్థానిక భాష మీద టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
దరఖాస్తు లింకు : Apply Here
వెబ్సైట్ : https://bank.sbi/web/careers/current-openings
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →