BIKKI NEWS (DEC. 26) : Sankranti holidays in andhra pradesh and Telangana ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు.
Sankranti holidays in andhra pradesh and Telangana
జనవరి 10 నుంచి 18 వరకు మొత్తం 9 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ప్రకటించారు.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు జనవరి 10 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు కలవు.
జూనియర్ కాలేజీలకు తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు మొత్తం 9 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ప్రకటించారు.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

