RRB GROUP D JOBS – పదో తరగతితో 22,195 రైల్వే ఉద్యోగాలు

RRB GROUP D 22195 JOBS NOTIFICATION
  • BIKKI NEWS : 01-02-2026

RRB GROUP D 22195 JOBS NOTIFICATION. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 22,195 గ్రూవ్ డీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 17 రైల్వే జోన్ లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కేవలం పదో తరగతి మాత్రమే

RRB GROUP D 22195 JOBS NOTIFICATION

పదో తరగతి,‌ ఐటీఐ అర్హతతో ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు వివరాలు : ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ లో వివిధ కేటగిరీ పోస్టులు – 22,195

అర్హతలు : పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత

వయోపరిమితి : 2026 జనవరి 1 నాటికి 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.( రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.)

అప్లికేషన్ ఫీజు : 500/- రూపాయలు (SC, ST, WOMEN, EXSM, EBC, MINORITY PwD – 250/- రూపాయాలు)

దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా 2026 జనవరి 31 నుండి మార్చి 02 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :
మొదటి దశ – కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (100 మార్కులకు)
రెండో దశ : ఫిజికల్ ఎఫిషియోన్సీ టెస్ట్

వేతనం : నెలకు 25 వేల వరకు ఉంటుంది.

సిలబస్ : జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్ – రీజనింగ్, కరెంట్ అఫైర్స్

పరీక్ష తేదీ : 2026 జూన్ లో నిర్వహించే అవకాశం ఉంది.

వెబ్సైట్ : https://rrbsecunderabad.gov.in/

Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →