RESERVATIONS : రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేత – ప్రస్తుత రిజిస్ట్రేషన్స్

Reservations : రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేత - ప్రస్తుత రిజిస్ట్రేషన్స్ - bikki news

BIKKI NEWS (AUG. 30) : Reservation sealing may lift in Telangana. తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది.

Reservation sealing may lift in Telangana

దీనికోసం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 (A)కు సవరణ చేయనుంది. దీని ద్వారా రిజర్వేషన్లలో 50% సీలింగు మార్చనుంది.

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే 42% బీసీ రిజర్వేషన్ల కోసం బిల్లు పెట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.

TELANGANA RESERVATIONS PERCENTAGE

  • Scheduled Castes (SC): 15%
  • Scheduled Tribes (ST): 6%
  • Backward Classes (BC):
    BC(A): 7%
    BC(B): 10%
    BC(C): 1%
    BC(D): 7%
    BC(E): 4%
  • Economically Weaker Sections (EWS): 10% in civil posts and services.
  • Women: 33 1/3% for direct recruitment in government jobs.
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →