BIKKI NEWS (NOV. 05) : Renewal of out sourcing panchayati secretaries. తెలంగాణ రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలను మరో ఏడాది పాటు రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Renewal of out sourcing panchayati secretaries.
రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాలలో పనిచేస్తున్న 1,037 మంది ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను రెన్యువల్ చేశారు..
2025 ఏప్రిల్ ఒకటి నుండి 2026 మార్చి 31 వరకు వీరి సేవలను రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

