Renewal – 4092 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెన్యువల్

Renewal - 4092 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెన్యువల్ - bikki news

BIKKI NEWS (OCT. 13) : Renewal of contract and out sourcing employees in SC Gurukulas. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న 4,092 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం, గౌరవ వేతనం కింద పనిచేస్తున్న ఉద్యోగులను 2025 – 26 విద్యా సంవత్సరానికి రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు

Renewal of contract and out sourcing employees in SC Gurukulas

రెన్యువల్ ఉత్తర్వుల ప్రకారం వీరి సేవలు 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చి 31 వరకు పొడిగించారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →