Rain Holiday – తెలంగాణలో ఈ జిల్లాలకు నేడు సెలవు

Rain holiday - తెలంగాణలో ఈ జిల్లాలకు నేడు సెలవు - bikki news

BIKKI NEWS (OCT. 30) : Rain holiday declared districts in Telangana on 30th October. మొంథా తుఫాను కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో అక్టోబర్ 30 న సెలవు ప్రకటించారు.

Rain holiday declared districts in Telangana on 30th October

ఈరోజు అనగా 30/10/2025 ప్రభుత్వ, స్థానిక సంస్థల మరియు ప్రైవేట్ యాజమాన్యాల విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

ఇప్పటివరకు సెలవు ప్రకటించిన జిల్లాలు:

  1. సిద్దిపేట
  2. వరంగల్
  3. హన్మకొండ
  4. యాదాద్రి భువనగిరి జిల్లా
  5. భూపాలపల్లి జిల్లా
  6. జనగాం
  7. ములుగు
  8. కరీంనగర్
  9. రాజన్న సిరిసిల్ల
  10. మహబూబాబాద్
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →