Open school – పరీక్ష ఫీజు గడువు పెంపు

Open school - పరీక్ష ఫీజు గడువు పెంపు - bikki news

BIKKI NEWS (DEC. 27) : open 10th and inter exams fee date extended. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఓపెన్ టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును జనవరి 5 వరకు పొడిగించారు.

ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల పరీక్ష ఫీజును ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా 2026 జనవరి 5 వరకు చెల్లించే అవకాశం ఇచ్చారు.

open 10th and inter exams fee date extended

రూ.25 ఆలస్య రుసుముతో జనవరి 6 నుంచి 12 వరకు, రూ.50 ఆలస్య రుసుముతో జనవరి 13 నుంచి 16 వరకు, తాత్కాల్ కింద జనవరి 17 నుంచి 19 వరకు చెల్లించవచ్చు .

వెబ్సైట్ : https://www.telanganaopenschool.org/
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →