NEW GST RATES – దేనికి ఎంత జీఎస్టీ అంటే

BIKKI NEWS (SEP. 03) : NEW GST RATES ANNOUNCED. ఈరోజు సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది . ముఖ్యంగా 12 శాతం మరియు 28% జిఎస్టి రేట్లను పూర్తిగా ఎత్తివేసింది మ.

NEW GST RATES ANNOUNCED

ప్రస్తుతం 5 శాతం మరియు 18 శాతం జీఎస్టీలు మాత్రమే కలవు. అలాగే పలు వస్తువులు మరియు సేవలపై జిఎస్టి లను పూర్తిగా ఎత్తివేసింది .

ముఖ్యంగా ఇన్సూరెన్స్ పాలసీలపై జిఎస్టిని ఎత్తివేసింది. అలాగే విద్యార్థులకు ఉపయోగపడే పాఠశాల సంబంధిత వస్తువులపై జీఎస్టీ ని పూర్తిగా ఎత్తివేసింది.

అత్యవసర ఔషధాలపై కూడా జీఎస్టీని పూర్తిగా ఎత్తివేసింది. అలాగే పలు వస్తువులు, సేవలపై పై జీఎస్టీ లను మార్చింది. కింద ఇవ్వబడిన చార్ట్ లో పూర్తి సమాచారం ఉంది.