BIKKI NEWS (AUG. 17) : NDA VICE PRESIDENT CANDIDATE CP RADHA KRISHNAN. ఎన్డీఏ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థి గా సీపీ రాధా కృష్ణన్ ను ఎంపిక చేసింది.
NDA VICE PRESIDENT CANDIDATE CP RADHA KRISHNAN
ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న సీపీ రాధా కృష్ణన్ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేస్తారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ పడ్డా ప్రకటించారు.
తమిళనాడు లో జన్మించిన సీపీ రాధా కృష్ణన్ తదుపరి భారత ఉపరాష్ట్రపతి పదవి కోసం నామినేషన్ వేయనున్నారు.
జగదీశ్ దన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామా తో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే.